కీబోర్డ్ షార్టుకట్లు - సాధారణ ఫైర్ఫాక్స్ పనులను త్వరగా చేయండి
టాబ్స్,బుక్ మార్క్ ,వెబ్ శోధన మరియు వీడియోలు వంటివి ఎన్నో అవసరాలకు ఫైరుఫాక్సు కీబోర్డ్ సత్వరమార్గాలను వివరించబోతున్నాము
పేజీ సమాచారం విండో - మీరు ఉన్నపేజీ సాంకేతిక వివరాలు గురించి చూడండి
ఫైర్ఫాక్స్ "పేజీ సమాచారం" విండో మీరు ఉన్న పేజీ గురించిన సమాచారాన్ని ఇస్తుంది. దీని ద్వారా వెబ్సైటు యొక్క అనుమతులను కూడా మార్చవచ్చు.
ఒక వెబ్‌సైట్‌కు డెస్క్‌టాప్ సత్వరమార్గాన్ని సృష్టించండి
సులభంగా ఫైర్ఫాక్స్ తెరిచి ఒక ఇష్టమైన వెబ్‌సైట్‌కు మీరు పడుతుంది మీ డెస్క్ టాప్ పై ఒక షార్ట్‌కట్ చేయడం నేర్చుకోండి.