స్థానిక సైట్ నిల్వ సెట్టింగ్లను నిర్వహించండి

ఈ వ్యాసం యొక్క గడువు తేదీ ముగిసి ఉండవచ్చు.

ఒక ముఖ్యమైన మార్పు ఈ ఆధారపడిన ఇంగ్లీష్ వ్యాసంకు జరిగి ఉండవచ్చు. ఈ పేజీ నవీకరించబడే వరకు, మీరు దీన్ని సహాయకరంగా ఉండవచ్చుl: Manage local site storage settings

} ఈ వ్యాసం ఫైర్‌ఫాక్స్ వెర్షను 57 ఆపైన వాటికి వర్తిస్తుంది.

కొన్ని వెబ్సైట్లు మీ స్థానిక నిల్వలో, ఫైల్స్ వంటి సమాచారాన్ని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ ఫైళ్లను మీరు మానవీయంగా మాత్రమే తొలగించగలరు. ఇది మీ వెబ్ సైట్ను వేగంగా పని చేయడానికి సహాయపడుతుంది మరియు మీరు మీ కనెక్షన్ను కోల్పోతే సమాచారాన్ని కోల్పోకుండా నిరోధిస్తుంది. ఎంత స్థలాన్ని ఉపయోగిస్తుందో ఫైర్ఫాక్స్ మీకు చూపిస్తుంది మరియు ఖాస్థలాన్ని ఖాళీ చేసే అమరికలను మిమ్మల్ని నిర్వహించనిస్తుంది.

సైట్ నిల్వ అమరికల ప్రాప్యత

మీరు మీ ఫైర్‌ఫాక్స్‌ ఎంపికలుప్రాధాన్యతలు లో సైట్ నిల్వ అమరికలను ఈ క్రింది విధంగా పొందవచ్చు:

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. Privacy & Security ప్యానెల్ ఎంచుకోండి మరియు కుకీలు మరియు సైట్ డేటాసైట్ డేటా విభాగానికి వెళ్ళండి.
Fx63settings-AcceptCookiesFx61settings-CookiesAndSiteDataFx60Settings-CookiesAndSiteDataFx59Privacy&Security-SiteData

వ్యక్తిగత వెబ్సైట్ల కోసం సైట్ నిల్వ తొలగించు

  1. కుకీలు మరియు సైట్ డేటా విభాగంలో, Manage Data… నొక్కండి. మీరు సైట్ల జాబితాను మరియు మీ కంప్యూటర్లో ప్రతి సైట్ ఎంత సమాచారం నిల్వ చేసుకుంటుందో చూస్తారు.
    Fx60ManageCookies&SiteData
  2. మీరు తొలగించాలనుకుంటున్న సైటుపై నొక్కి, Remove Selected నొక్కండి (లేదా నిల్వ చేయబడిన అన్ని కుకీలు మరియు సైట్ డేటాను తొలగించడానికి Remove All నొక్కండి).
  3. ముగించడానికి Save Changes నొక్కండి.
  1. సైట్ డేటా విభాగంలో, Settings… నొక్కండి. మీరు సైట్ల జాబితాను మరియు మీ కంప్యూటర్లో ప్రతి ట్ ఎంత సమాచారం నిల్వ చేసుకుంటుందో చూస్తారు.
    Fx57SiteDataSettings
  2. మీరు తొలగించదలచిన సైటుపై నొక్కి Remove Selected నొక్కండి. కుకీలు సహా అన్ని నిల్వ సైట్ డేటాను తొలగించకూడదనుకుంటే, Remove All నొక్కవద్దు.
  3. ముగించడానికి Save Changes నొక్కండి.

వ్యక్తిగత (లేదా అన్ని) వెబ్సైట్ల కుకీలను తొలగించడం గురించి మరింత సమాచారం కోసం వెబ్సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ చేసిన సమాచారం తొలగించడానికి కుకీలను తొలగించు. చూడండి.

పూర్తి సమాచారం తొలగించు

  1. కుకీలు మరియు సైట్ డేటా విభాగంలో Clear Data… నొక్కండి.
    Fx60CookiesAndSiteData-Clear
  2. మీరు తొలగించాలనుకున్న సమాచారం ప్రక్కన ఒక చెక్ మార్కును ఉంచండి:
    • కుకీలు మరియు సైట్ డేటా (లాగిన్ స్థితి మరియు సైట్ ప్రాధాన్యతలను తొలగించడానికి)
    • Cached Web Content (నిల్వ చిత్రాలు, స్క్రిప్ట్లు మరియు ఇతర కాష్డ్ కంటెంట్ ను తొలగించడానికి)
  3. Clear బొత్తాన్ని నొక్కండి.

Firefox కాష్ చేసిన వెబ్ కంటెంట్ తొలగించడంపై మరింత సమాచారం కోసం ఫైరుఫాక్సు కాష్ ను క్లియర్ చేయడం ఎలా చూడండి.

హెచ్చరిక! సైట్ ప్రాధాన్యతలను, అన్ని వెబ్సైట్ల లాగిన్ స్థితిని నిల్వ చేసే కుకీలు సహా మొత్తం సైట్ డేటాను ఇది తొలగిస్తుంది.
  1. సైట్ డేటా విభాగంలో, Clear All Data క్లిక్ చేయండి. ఒక Clear all cookies and site data విండో తెరవబడుతుంది.
    Fx57SiteDataClearAllData-ClearNow
  2. Clear Now బొత్తాన్ని నొక్కండి.

సమాచారం నిల్వ చేసుకోవడానికి వెబ్సైట్లను అనుమతించు లేదా నిరోధించు

సమాచారాన్ని భద్రపరచడానికి నిర్దిష్ట సైట్లను ఎల్లప్పుడూ అనుమతించడానికి లేదా నిరోధించడానికి మీరు ఫైర్‌ఫాక్స్‌ను అమర్చుకోవచ్చు. ఒక సైట్ ఒక సెషన్ని మాత్రమే నిల్వ చేయడానికి కూడా మీరు అనుమతించవచ్చు.

  1. కుకీలు మరియు సైట్ డేటా విభాగంలో Exceptions… నొక్కండి.
    Fx60Settings-Cookies&SiteData-Exceptions
  2. మీరు అనుమతించాలనుకున్న లేదా అడ్డగించాలనుకున్న సైటు ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి, లేదా అది ఇప్పటికే జాబితాలో ఉంటే ఆ సైటును ఎంచుకోండి.
  3. Block, Allow for Session లేదా Allow నొక్కండి.
  4. ముగించడానికి Save Changes నొక్కండి.

అదనపు సమాచారం కోసం ఈ వ్యాసాలను చూడండి:

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి