IOS లో ఫైర్ ఫాక్సు అన్ ఇన్స్తాల్ చేయడం

ఒక వెల ఫైర్ ఫాక్సు మీకు కాకపొతె, మీ IOS పరికరం నుండి అన్ ఇన్స్టాల్ చేయడానికి కేవలం కొన్ని గడియల సమయం పడుతుంది:

  1. ఫైర్ ఫాక్స్ ఐకాన్ కదిలే వరకు ఆ ఐకాన్ ని తాకి మరియు పటుకొని ఉంచండి.
  2. చిహ్నం పై Xని నొక్కండి.
  3. నిర్ధారణ ప్రాంప్ట్ బాక్సు లో Deleteని నొక్కండి

భవిష్యత్తులో ఫైర్ఫాక్స్ పునఃస్థాపించుటకు, చుడండిమీ ఐప్యాడ్, ఐఫోన్ లేదా ఐపాడ్ లో ఫైరుఫాక్సు ఇన్స్టాల్ చేయండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి