నా లైవ్ ఇష్టాంశాలు ఏమయ్యాయి?

ఫైర్‌ఫాక్స్ రూపాంతరం 64లో అది అంతర్నిర్మిత లైవ్ ఇష్టాంశాలకు మద్దతునివ్వదు కానీ ఈ క్రింది విధంగా మీ ఫీడ్లను వాడుట కొనసాగించటాన్ని మేము సులువు చేశాము:

  • ఇప్పటికే ఉన్న మీ లైవ్ ఇష్టాంశాలు Firefox feeds backup.opml పేరుతో మీ డెస్క్‌టాప్‌పై ఒక OPML దస్త్రంలోకి ఎగుమతి చేయబడ్డాయి. మీరు ఈ దస్త్రాన్ని ఒక ఫైర్‌ఫాక్స్ పొడగింత లేదా ఒక వేరే ఫీడ్ చదువరి క్రమణిక లేదా వెబ్ సేవ వంటి వేరే ఫీడ్ చదువరిలోకి దిగుమతి చేసుకోవచ్చు.
  • మీ లైవ్ ఇష్టాంశాలు ఫీడ్ మూల పేజీలను చూపే సాధారణ ఇష్టాంశాలుగా మార్చబడ్డాయి.
మిగతా ఫీడ్ చదువరుల గురించిన సలహాలకు, మరింత సమాచారానికి Feed reader replacements for Firefox చూడండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి