ఆడ్-ఆన్ బార్ కి ఏమి అయింది?

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

bold textకొత్త ఫైరుఫాక్సు తీసేస్తుంది Add-on bar మరియు ఇప్పుడు మెయిన్ టూల్బార్లో ఆడ్-ఆన్ బటన్ ఉంమీరు కోరుకుంటే డిస్ప్లేని ఎలా వినియోగించుకోవాలో లేదా ఆడ్-ఆన్ బార్ ని ఎలా పునరుద్ధరించాలో మేము వివరిస్తాము.

Add-ons in the toolbar - Win8

గమనిక:ఈ వ్యాసం మీ ఫైరుఫాక్సు సంచికకు వర్తించదు. దీనికి సరికొత్త ఫైరుఫాక్సు Release సంచిక కావాలి, దాన్ని mozilla.org/firefox/new నుండి పొందవచ్చు.

మీ టూల్బార్లో Add-ons అమర్చండి లేదా వాటిని మెనూకి తరలించండి.

మీరు ఈ బటన్స్ ఎక్కడైనా పెట్టుకునేటట్టు customize టూల్బార్లోని మరొక భాగంలోకి వాటిని తరలించండి లేదా మెనూలో వాటిని ఉంచండి. అది మీ ఇష్టం. ఇది ఒకసారి ప్రయత్నించండి:

  1. మెనూ బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మరియు ఎంచుకోండి Customize.
    Customize Fx 29 Win8
  2. మీ పని అయిపోయిన తర్వాత గ్రీన్ క్లిక్ చేయండి Exit Customize బటన్.

ఆడ్-ఆన్ బార్ రేస్తోరేర్ ఉపయోగించి ఆడ్-ఆన్ బార్ తిరిగి తెచ్చుకోండి.

మీరు పాత స్టైల్ ఆడ్-ఆన్ బార్ కావాలనుకుంటే , ఇన్స్టాల్ "Addon Bar (restored)" add-on. క్రింది విధముగా:

Note: ఈ ఆడ్-ఆన్ మొజిల్లా చేత నిర్వహించబడట్లేదు/పోషించట్లేదు.
}

  1. ఓపెన్ "Addon Bar (restored)" page.
  2. ఫైర్ ఫాక్స్ బటన్ కి గ్రీన్ ఆడ్ క్లిక్ చేయండి ఇన్స్టాల్ చేయటానికి.
  3. Firefox will download the add-on and ask you to confirm that you want to install it.
    • Once it's installed, the add-on bar will appear at the bottom of the window.
  4. Now click the menu button చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. and choose Customize.
  5. Drag any feature you want to the new add-on bar at the bottom.
  6. When you are done, click the green Exit Customize button.

If you need help with this add-on, please email the author - GiTcode@hush.com.

 

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి